సోలిపోవలదుమనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా

Solipovaladu Manassaa Solipovaladu
Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa (2) || Solipovaladu ||

  • Ikkatulu Ibbandulu
    Ninnu Chuttumuttinaa (2)
    Priyudu Ninnu Cheradeesina
    Aanandam Kaadaa (2) || Solipovaladu ||

  • Shodhanalanu Jayinchinacho
    Bhaagyavanthudavu (2)
    Jeeva Kireetam Moyuvela
    Entho Santhoshamu (2) || Solipovaladu ||

  • Vaakku Ichchina Devuni Neevu
    Paadi Koniyaadu (2)
    Theerchi Didde Aathma Ninnu
    Chere Praardhinchu (2) || Solipovaladu ||

  • సోలిపోవలదుమనస్సా సోలిపోవలదు
    నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) || సోలిపోవలదు ||

  • ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
    చుట్టుముట్టినా (2)
    ప్రియుడు నిన్ను చేరదీసిన
    ఆనందం కాదా (2) || సోలిపోవలదు ||

  • శోధనలను జయించినచో
    భాగ్యవంతుడవు (2)
    జీవ కిరీటం మోయువేళ
    ఎంతో సంతోషము (2) || సోలిపోవలదు ||

  • వాక్కు ఇచ్చిన దేవుని నీవు
    పాడి కొనియాడు (2)
    తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
    చేరే ప్రార్ధించు (2) | || సోలిపోవలదు ||

  • Blogger ఆధారితం.