పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు ఆదాము హవ్వలు వినలేదు

Pallavi: Pillalara lobadudi - yesayya matalaku (2)

1. Ādāmu havvalu vinalēdu - sātānu vārini mosagin̄cenu (2)
yēsayya entō vicārin̄cenu ēdēnulō nuṇḍi tōlivēsenu (2)
pillalārā lōbaḍuḍi - yēsayya māṭalaku (2)

2. Ceppinaṭlu cēyuṭa dēvunikiṣṭaṁ - lōbaḍakuṇḍuṭa nīkē naṣṭaṁ (2)
ājñātikramaṁ pāpāniki mūlaṁ - avidhēyatapai vijayāniki yēsēmūlaṁ (2)
pillalārā lōbaḍuḍi - yēsayya māṭalaku (2)
పల్లవి : పిల్లలారా లోబడుడి - యేసయ్య మాటలకు (2)

1. ఆదాము హవ్వలు వినలేదు - సాతాను వారిని మొసగించెను (2)
యేసయ్య ఎంతో విచారించెను ఏదేనులో నుండి తోలివేసెను (2)
పిల్లలారా లోబడుడి - యేసయ్య మాటలకు (2)

2. చెప్పినట్లు చేయుట దేవునికిష్టం - లోబడకుండుట నీకే నష్టం (2)
ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం - అవిధేయతపై విజయానికి యేసేమూలం (2)
పిల్లలారా లోబడుడి - యేసయ్య మాటలకు (2)
Chorus: Obey, children - The words of Jesus (2)

1. Adam and Eve did not listen - Satan deceived them (2)
Jesus was very sorry and drove them out of Eden (2)
Obey, children - The words of Jesus (2)

2. It is God's will to do as He says - Disobedience is your loss (2)
Disobedience is the source of sin - Jesus is the source of victory over disobedience (2)
Obey, children - The words of Jesus (2)

Post a Comment

కొత్తది పాతది