యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
– నిలిచియుండును ఇలలో కలకాలం
1. అన్నిటిలో
వివాహం ఘనమైనదని – పానుపు ఏ కల్మషము
లేనిదని
యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని
వాక్యమే తెలిపెను
2.పురుషునిలో
సగభాగం తన భార్యయని
– ప్రేమించుట అతనికున్న బాధ్యతని
విధేయత చూపించుట స్త్రీ ధర్మమని
– సజీవుడైన దేవుడే తెలిపెను
Lyrics in English
Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram
Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo
Kalakaalam
1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu
lenidani
Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame
telipenu
2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta
atanikunna baadhyatani
vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina
devude telipenu