అలక్ష్యం చేయవద్దు - నిర్లక్ష్యం చేయవద్దు
ఆత్మ అయినవాడు నీలోన రగిలించు
మండించు ప్రభు మహిమ నీపై ఉదయించి యున్నది
లెమ్ము తేజరిల్లుము నిత్య వెలుగు నీవే (2)
గాడాంధకారములో నిత్య వెలుగు నీవే (2)
- ఆత్మతో నింపబడి ఆన్య భాషలో
అనుదినం మాట్లాడినా
ఆత్మ శక్తి క్రియ చేయును ఆత్మ వరములు నొసగును
అలక్ష్యం చేయవద్దు - అశ్రద్ధగా ఉండవద్దు (2)
- దేవ వాక్యము అనుదినం ద్యానించి
గళమెత్తి పలుకగా
పొరలి పారును (ఆత్మ) నదిగా ప్రవహించును
అలక్ష్యం
చేయవద్దు - అశ్రద్ధగా ఉండవద్దు (2)
- నీ వెలుగు వెతకి అధికారులందరు
పరుగున వచ్చెదరు
కనులార చూచెదవు నీ హృదయము హర్షించును

0 కామెంట్‌లు