Home కృపామృతం📀 చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య
By Online Lyrics List At సెప్టెంబర్ 24, 2024 0
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) || చూచుచున్న || అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) || చూచుచున్న || Choochuchunna Devudavu Neeve Yesayyaa Chooda Muchchataayaene Sukumaara Sumamulaina Nee Nethraalankruthamu (2) Paschaaththapamu Kalugune Nee Dayagala Choopulatho Kshaminchabaduduru Evarainaa Raktha Prokshanatho (2) Aapyaayathaku Nochukonani Nanu Cheradeesina Krupaa Saagaraa (2) || Choochuchunna || Agni Jwaalaamayame Nee Choopula Valayaalu Thappinchukonduraa Evarainaa Enthati Ghanulainaa (2) Agni Vanti Shodhanalanu Thappinchithive Dayaa Saagaraa (2) || Choochuchunna ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి