1. ఆత్మతో మనసుతో ప్రార్ధించుము శత్రువుని కోట నీవు కూల్చుటకు బూర ఊది శబ్దమును భరియించుము యేసుని నామములో బయలు దేరుము
2. యేసు చేతిలోని మేము బాణములం రక్తముతో కడుగబిడ్డ ప్రభుని బిడ్డలం జీవమున్న దేవునితో బలమొందెదం కరములతో సువార్తను ప్రకటించెదము
Jakki Devaraju ✍