మనం ఆరాధించు యేసు గొప్పవారు

B
పల్లవి:- మనం ఆరాధించు యేసు గొప్పవారు (4) అద్భుతం చేయువారు ఆయన అతిశయం చేయువారు (2) ||మనం|| 1).శాపమును మార్చిన గొప్పవారు సైతాన్ను జయించిన గొప్పవారు (2) వ్యాధిని తీర్చిన గొప్పవారు సమాధానం ఇచ్చిన గొప్పవారు (2) ||మనం|| 2).సిలువను మోసిన గొప్పవారు శ్రమలను సహించిన గొప్పవారు (2) మరణము పొందిన గొప్పవారు మరణము జయించిన గొప్పవారు (2) || మనం|| 3).సొలోమోను యోనా కన్నా గొప్పవారు దేవాలయము కన్నా గొప్ప వారు (2) లోకములోని వారి కన్నా గొప్పవారు మన హృదయములో వశించిన గొప్పవారు (2) ||మనం||