ఆరాధింతును ఆత్మస్వరూపుడా అనుదినము స్తుతింతు ఆత్మనాథుడా

B
ఆరాధింతును ఆత్మస్వరూపుడా
అనుదినము స్తుతింతు ఆత్మనాథుడా
యేసయ్య... ఆ... ఆ... యేసయ్య

1. అబ్రాహాము నిన్ను మ్రొక్కి ఇస్సాకును ఆర్పించెను
ఇస్సాకు బలిపీఠముపై (2)
విధేయుడై తలవంచెను (2)
యేసయ్య...ఆ...ఆ...యేసయ్య

2. యాకోబు నినుచూచి యోసేపును పంపించెను
ఐగుప్తు నుండి ఇశ్రాయేలై (2)
మహా సైన్యమై తిరిగొచ్చెను (2)
యేసయ్య...ఆ...ఆ...యేసయ్య
Blogger ఆధారితం.