అ.ప. : ఆహా అద్భుత ప్రేమ ఆశ్చర్య ప్రేమ యేసు ప్రేమ
1. మహిమను వీడిన ప్రేమ మనిషిని చేరిన ప్రేమ మరణమై లేచిన ప్రేమ - మార్పును ఇచ్చిన ప్రేమ నాకు మార్పును యిచ్చిన ప్రేమ
2. బాధ్యతయైన ప్రేమ-భయమును బాపిన ప్రేమ భారముల్ తీర్చిన ప్రేమ - భద్రత నిచ్చిన ప్రేమ నాకు భద్రత నిచ్చిన ప్రేమ
3. మధురమైనది ప్రేమ - మరువలేనిది ప్రేమ మార్గమై నడిచిన ప్రేమ-మహిమలో చేర్చును ప్రేమ నన్ను మహిమకు చేర్చును ప్రేమ
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి