కరుణామయా నీ గమనం
ఇలలోన వసియించే ఓ యేసువా
ధరలోన పాపంబు నీవు బాపవా || అరుణోదయం ||
1.అంధకారంలో నిండియున్న
లోకంలో నీవు ఉదయించినావా
నా పాపబ్రతుకును నీవు బాపగా
ఉదయించినావ నీతిసూర్యుడా || అరుణోదయం ||
2. అశాంతితో ఉన్న ప్రజలందరకు
లోకంలో నీ శాంతి కలిగించవా
నా శాప బ్రతుకును నీవు బాపగా
ఉదయించినావా నీతి సూర్యుడా || అరుణోదయం ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి