హోమ్Andhra Christian Songs Vol 3 📀 Yesu Nee Naamaamruthamu Maa Kentho యేసు నీ నామామృతము మా కెంతో రుచి 140 యేసు నామ మాధుర్యము రాగం - కాంభోజి తాళం - ఆది యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ } 2 మా దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన || యేసు || వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ } 2 యెంతో కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి || యేసు || పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ } 2 నీ దాపుఁ జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు || యేసు || అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ } 2 మమ్ముఁ పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు || యేసు || అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ } 2 నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన || యేసు || 140 Yesu Nama Madhuryamu Ragam - Kambhoji Thalam - Aadhi Yaesu nii naamaamruthamu maakentha ruchi yayyaa –dhaeva } 2 maa – hosamulanu harinchi moaksha ni-vaasuluga jaeyutaku- bhaasura prakaasamaina || Yaesu nii || Vaedukalaraga guudi ninu goni – yaadu vaariki-dhaeva } 2 yenthoa – kiidu caesina paadu vairini –goadu goadananga vaani – thaadanamu jaesithivi || Yaesu nii || Paapamulu harimpa niivae – praapu maakayaa – dhaeva } 2 nii – dhaapu jaerina vaari kandhari ki – aapadalu baapi nithya kaapu gathi chuupinaavu || Yaesu nii || Akshaya karunaeksha bhuvana rakshakaa niivae dhaeva } 2 mammu–pakshamuga rakshin chi moaksha su- rakshanaku dhiiksha goni – viikshithula maina maaku || Yaesu nii || Andhamagu nii mandhiramuna pondhugaa maemu- dhaeva } 2 nii – sundhara karunaa mruthamu maa – dendhamula yandhu groalu –tandhuku sundhara maina || Yaesu nii || యేసు నీ నామామృతము మా కెంతో Yaesu nii naamaamruthamu maakentha ruchi yayyaa
కామెంట్‌ను పోస్ట్ చేయండి