జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే
- సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
- శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను

జయహే జయహే జయహే జయహేl
- స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను

జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే జయహే
- సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను – సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను.. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
- శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను – శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
- స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను – స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ- జయహే జయహే జయహే జయహే
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహేl
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే జయహే