హోమ్(జ జయ సంకేతమా దయా క్షేత్రమా జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య_2 అపురూపము నీ ప్రతి తలుపు అలరించిన ఆత్మీయ గెలుపు _2 నడిపించే నీ ప్రేమ పిలుపు || జయ సంకేతమా || నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు స్వరము సమకూర్చేనే_2 నన్నెల ప్రేమించ మనసాయెను నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేద నా యజమానుడా-(2) || జయ సంకేతమా || నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే_2 దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజియించి నిన్నే కీర్తింతును జీవితగమనం స్థాపించితివి సీయోను చేర నడిపించుమా_(2) || జయ సంకేతమా || నీ కృప నాయెడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది_2 నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా || జయ సంకేతమా || Jaya Sanketamaa Dayaa Kshetramaa Nannu Paalinchu Naa Yesayya Apuroopamu Nee Prati Talupu Alarinchina Aatmeeya Gelupu Nadipinche Nee Prema Pilupu || Jaya Sanketamaa || Nee Prema Naalo UdayinchagaaNaa Koraku Svaramu SamakoorcheneNannelaa Premincha Mana SaayenuNee Manasento MahonnatamuKontainaa Nee Runamu Teerchedalaa Neevu Leka Kshanamaina BratikedelaaVirigi Naligina Manasuto Ninne Sevinchedaa Naa Yaajamaanudaa || Jaya Sanketamaa || Nilichenu Naa Madilo Nee Vaakyame Naalona Roopinche Nee RoopameDeepamu Naalo Veliginchagaa Naa Aatma Deepamu Veliginchagaa Ragilinche Naalo Stuti Jvaalalu Bhajiyinchi Ninne Keertintunu Jeevitagamanam SthaapinchitiviSeeyonu Chera Nadipinchumaa || Jaya Sanketamaa || Nee Krupa Naayedala VistaarameEnaadu Talavani BhaagyameediNee Krupa Naaku TodundagaaNee Sannidhiye Naaku NeedaayenuGhanamaina Kaaryamulu Neevu Cheyagaa Koduvemi Ledaaye NaakennaduAatmabalamuto Nannu Nadipinche Naa Goppa Devudavu NeevenayyaaBahu Goppa Devudavu Neevenayyaa || Jaya Sanketamaa ||
కామెంట్ను పోస్ట్ చేయండి