Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
SONGS OF ZION📖
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్నీ రక్తమే నా బలము
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్నీ రక్తమే నా బలము
Online Lyrics List
మార్చి 18, 2025
Song no: 234
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)
1.నీ రక్త ధారలే ఇల - పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2) ..||నీ రక్తమే||
2.నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది (2)..||నీ రక్తమే||
3.నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా (2)..||నీ రక్తమే||
4.పంది వలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకే స్తోత్రము (2)..||నీ రక్తమే||
5.నన్ను వెంబడించు సైతానున్న - న్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే (2)...||నీ రక్తమే||
6.స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడా నీకే తగును (2)...||నీ రక్తమే||
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form