Song no:
స్తుతియు మహిమ ఘనత నీకేయుగయుగముల వరకుఎంతో నమ్మదగిన దేవా (2) ॥స్తుతియు॥
1.మా దేవుడవై మాకిచ్చితివిఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ॥స్తుతియు॥
2.నీవొక్కడవే గొప్ప దేవుడవుఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ॥స్తుతియు॥
3.నీవే మాకు పరమ ప్రభుడవైనీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ॥స్తుతియు॥
4.భరియించితివి శ్రమలు నిందలుఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ॥స్తుతియు॥