Song no: 81
- యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
- ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము } 2
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే } 2
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
- మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము } 2
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను } 2
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
- మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము } 2
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను } 2
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
కామెంట్‌ను పోస్ట్ చేయండి