632
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో||
- రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||
- స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో||
- దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో||
- ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో||
- దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో||
- యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో||
- రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||
కామెంట్‌ను పోస్ట్ చేయండి