హోమ్ఆనంద కీర్తనలు 📖 శాశ్వతమైనది byOnline Lyrics List —సెప్టెంబర్ 22, 2024 0 H007 ఆనంద కీర్తనలు శ శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప || శాశ్వతమైనది || నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) || శాశ్వతమైనది || తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) || శాశ్వతమైనది || పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) || శాశ్వతమైనది || Shaashwathamainadi Neevu Naa Yeda Choopina Krupa Anukshanam Nanu Kanupaapa Vale (2) Kaachina Krupa || Shaashwathamainadi || Neeku Bahu Dooramaina Nannu Chera Deesina Naa Thandrivi (2) Nithya Sukha Shaanthiye Naaku Needu Kougililo (2) || Shaashwathamainadi || Thalli Thana Biddalanu Marachinaa Nenu Maruvalenantive (2) Needu Mukhs Kaanthiye Nannu Aadarinchenule (2) || Shaashwathamainadi || Parvathamulu Tholaginanu Mettalu Thattharillina (2) Naa Krupa Ninu Veedadani Abhayamichchithive (2) || Shaashwathamainadi ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి