Song no: 112
- రాజ జగమెరిగిన నా యేసు రాజా
- దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
- బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
- సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము } 2
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ || } 2
కామెంట్‌ను పోస్ట్ చేయండి