Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
AKK📖
ఇదిగో నీతిభాస్కరుండు
ఇదిగో నీతిభాస్కరుండు
Online Lyrics List
అక్టోబర్ 10, 2024
84
నీతి సూర్యుడు
రాగం - బేహాగ్
తాళం - ఏక
ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె
||ఇదిగో||
ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి
||ఇదిగో||
నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె
||ఇదిగో||
కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె
||ఇదిగో||
మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె
||ఇదిగో||
జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము
||ఇదిగో||
✍ చెట్టి భానుమూర్తి
Eidihigoa niithi bhaaskarundu – udhaya maaye nathani niithi hrudhaya kamalamunanu nilichi = madhi thamoa gunambulanapai - sadhamala jnaanambu nosage
|| Iedhigo neethi ||
Eavani jnaana mahima vibhava - mevani niithi bala prakaasa – mevani manujaruupamaaye = nava viniitha sathya varthi ravini minchu thaeja muurthi
|| Iedhigo neethi ||
Narajanamula niithi yevadoa–dharani pathula dhiipthi yevadoa – dhuritha runamuthiirchu nevadoa = parama purushudu yaesu dathade – niratha jiiva mosagu nipude
|| Iedhigo neethi ||
Kalusha mella baapa thalachi - kaluvari giri varaku nadichi – alavi kaani mukthi guurchan = siluva miidha baliyai marana – balamu nanachi thirigi laeche
|| Iedhigo neethi ||
Madhithamam badhechati karige – hrudhaya rasamu lathisayinchi = saadhu gunamukaligi yaesu – paadhamulanu goluthu nipude
|| Iedhigo neethi ||
5Janaganamula jiiva mathade –dhana ghanamula dhaatha athade – anubhavamuna nerugu mathani = anupama praemaamruthambu – anavarathaanandha karamu
|| Iedhigo neethi ||
✍ Chetty Bhanumurthi
akk 84
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form