హోమ్(స సర్వ లోక సం పూజ్యా నమోనమో 87 క్రీస్తుకు నమోనమ: రాగం - శంకరాభరణము తాళం - ఆట సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో || 4 దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో దేవా యేసావతార నమోనమో దేవా గావో || 4 దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో || 4 వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో || 4 శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో || 4 ✍ చెట్టి భానుమూర్తి Sarvaloaka sampuujya namo namo sarva gyana sampoorna namo namo sarva sathya saaraamsaa namo namo dhaeva gaavoa } 4 Dheena bhaktha mandaara namo namo dhosha sakthi samhaara namo namo dhaeva yaesaava thaara namo namo dhaevaa gaavoa } 4 Dhaevaloaka pradhiipaa namo namo bhaava loaka prathaapaa namo namo paavanaathma svaroopaa - namo namo dhaeva gaavoa } 4 Vaedha vaakyaadharsa miive namoa namoa vaedha jiiva maargambiive namoa namoa vaedha vaakkunu niivae namo namo dhaeva gaavoa } 4 Saapagrahivaithivi naakai namo namo praana thyaagi vaithivi naakai namo namo praayacchi ttha maithivi naakai namo namo dhaeva gaavoa } 4 ✍ Chetty Bhanumurthi akk 84