హోమ్(ఇ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలిచిన ప్రేమ మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ || ఇదిగో || మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ || ఇదిగో || చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ || ఇదిగో || Idigō kaluvari siluva prēma marapurāni madhura prēma yēsu prēma nā yēsu prēma yēsu prēma śrī yēsu prēma yēsuni siluvaku pampina prēma dōṣini karuṇatō pilicina prēma maruvajālani prēma nannu maruvani prēma ||idigō|| || Idigo || mahimaiśvaryamu bāsina prēma nā dōṣamulanu mōsina prēma viḍuvajālani prēma nannu viḍuvani prēma ||idigō|| || Idigo || ceḍina nannu kaḍigina prēma paḍina nannu lēpina prēma maruvalēni prēma māranī yēsu prēma ||idigō|| || Idigo ||
కామెంట్ను పోస్ట్ చేయండి