ఒక్క క్షణమైనా యేసయ్య కోంతసే పైన యేసయ్య } 2
నీవు లేకుండా వుండలేనయ్య
నీదు మాట లేక బ్రతక లేనయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
-
నా చావు నా భయము నా ముందు నిలుచున్న
పగవాడు నా వెనుక నన్ను తరము కొస్తున్న } 2
నీదు మాట చాలయ్య..యెహోవా యిరే నీవయ్య } 2
యెహోవా యిరే నీవయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
-
నా దాగు నా చోటు నీవే నా యేసయ్య
నా రక్షణ నా కోట నా శృంగం నీవయ్య } 2
నీవే నా తోడు యేసయ్య..నీవే ఇమ్మానుయేలయ్య } 2
నీవే ఇమ్మానుయేలయ్య } 2
|| ఒక్క క్షణమైనా ||
-
నా అయిన నా తోడు దూరం నాకైయిన
నా కీడు నా చుట్టు భయపెడుతు వస్తున్న } 2
నీవే నా ధైర్యము యేసయ్య..యెహోవా నిస్ నీవయ్య } 2
యెహోవా నిస్సి నీవయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
నీవు లేకుండా వుండలేనయ్య నీదు మాట లేక బ్రతక లేనయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
నీదు మాట చాలయ్య..యెహోవా యిరే నీవయ్య } 2
యెహోవా యిరే నీవయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
నా రక్షణ నా కోట నా శృంగం నీవయ్య } 2
నీవే నా తోడు యేసయ్య..నీవే ఇమ్మానుయేలయ్య } 2
నీవే ఇమ్మానుయేలయ్య } 2
|| ఒక్క క్షణమైనా ||
నా కీడు నా చుట్టు భయపెడుతు వస్తున్న } 2
నీవే నా ధైర్యము యేసయ్య..యెహోవా నిస్ నీవయ్య } 2
యెహోవా నిస్సి నీవయ్య } 2 || ఒక్క క్షణమైనా ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి