Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Vagdevi🎤
మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా..
మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా..
Online Lyrics List
ఆగస్టు 24, 2024
మ
మానవా... ఓ.. మానవా..
నువు చేసే పాపములు మానవా.. ! (2)
నీకై నాకై మరణించెను యేసు..
మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2)
కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
|| మానవా ||
తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...
ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2)
నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
|| మానవా ||
మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
కొన్ని దినములేరా నీకు సమయమున్నది...
ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా
అయినా కాని నీవు మారవురా (2)
|| మానవా ||
మానవా... ఓ.. మానవా..
నువు చేసే పాపములు మానవా.. ! (2)
నీకై నాకై మరణించెను యేసు..
మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2)
కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
|| మానవా ||
తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...
ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2)
నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
|| మానవా ||
మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
కొన్ని దినములేరా నీకు సమయమున్నది...
ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా
అయినా కాని నీవు మారవురా (2)
|| మానవా ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form