Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
SONGS OF ZION📖
నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను
నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను
Online Lyrics List
ఆగస్టు 24, 2024
న
నోరారగా చేతును దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2)
|| నోరారగా ||
భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2)
|| హల్లెలూయా ||
విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2)
|| హల్లెలూయా ||
దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2)
|| హల్లెలూయా ||
వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2)
|| హల్లెలూయా ||
Noraaragaa Chethunu Daivaaraadhananu (2)
Dhaaraalamugaa Paadedanu Sthothra Geethamunu (2)
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Haallelooyaa (2)
|| Noraaragaa ||
Bhariyinchithivi Naa Paapapu Shikshan
Jariginchithivi Nee Rakshana Kaaryamu Naalo (2)
|| Hallelooyaa ||
Vidipinchithivi Paapa Shiksha Nundi
Nadipinchithivi Jeeva Maargamu Nandu (2)
|| Hallelooyaa ||
Dayachesithivi Moksha Bhaagyamu Naaku
Krayamichchithivi Naa Vimochanakai (2)
|| Hallelooyaa ||
Veliginchithivi Naa Manonethramulu
Tholaginchithivi Naa Paapa Cheekati Brathuku (2)
|| Hallelooyaa ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form