Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
T.Jobdas 🎤
మేలు చేయక నీవు ఉండలేవయ్య ఆరాధించక నేను ఉండలేనయ్య
మేలు చేయక నీవు ఉండలేవయ్య ఆరాధించక నేను ఉండలేనయ్య
Online Lyrics List
ఆగస్టు 23, 2024
మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య (2)
యేసయ్యా యేసయ్యా (2)
||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది
||యేసయ్యా||
ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి
||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో } 2
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని } 2
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
||యేసయ్యా||
Melu Cheyaka Neevu Undalevayya – Aaraadhinchaka Nenu Undalenayya (2)
Yesayyaa Yesayyaa (2)
||Melu cheyaka||
Ninnu Namminatlu Nenu – Vere Evarini Nammaledhayya
Neeku Naaku Madhya Dhooram – Tholaginchaavu Vadhilundaleka (2)
Naa Aanandam Korevaada – Naa Aashalu Teerchevaada (2)
Kriyalunna Prema Needhi – Nijamaina Dhanyatha Naadhi
||Yesayyaa||
Aaraadhinche Velalandhu – Nee Hasthamulu Thaakaayi Nannu
Paschathaapam Kalige Naalo – Nenu Paapinani Grahinchagaane (2)
Nee Mellaku Alavaatayye – Nee Paadhamul Vadhalakunten (2)
Neekishtamaina Daari – Kanugontini Neetho Cheri
||Yesayyaa||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form