Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Naa Paavuramaa 📀
నీవు మోసిన సిలువను నేను దోషము చేసిన తులువను కాను
నీవు మోసిన సిలువను నేను దోషము చేసిన తులువను కాను
Online Lyrics List
ఫిబ్రవరి 25, 2024
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా.. యేసయ్యా..
నీవు మోసిన సిలువను నేను.. దోషము చేసిన తులువను కాను } 2
సంతషించనా నిను కలిసినందుకు..
అలమటించనా నిను వీడినందుకు..
|| నీవు మోసిన ||
మూడులు విసరగా తగిలెను రాళ్ళు
చిందిన రుధిరమే ఆనవాళ్ళు.. (2)
జీవరహితము పొందితి వార్తా..
జీవన దాత ఎందుకీ వ్యధా..
|| నీవు మోసిన ||
దోషులు కసిగా కొరడా విసరగా.. చీలేను దేహమే నాగటి ఛాళ్ళై.. (2)
సుందర రూప రూపము లేకా..
ఎండిన భూమిలో మొలిచిన మొక్కా..
|| నీవు మోసిన ||
మరణ వేదికనై విలపించితిని.. అరుణ వర్ణమై తరియించితిని.. (2)
రుధిరం తాకి చిగురించితిని..
అధరంతోను నిను ముద్దాడితిని..
|| నీవు మోసిన ||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form