Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Naa Paavuramaa 📀
ఉల్లసించి పాట పాడే పావురమా ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా
ఉల్లసించి పాట పాడే పావురమా ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా
Online Lyrics List
ఫిబ్రవరి 25, 2024
ఉల్లాసించి పాట పాడే పావురమా
ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా
వాగ్దానదేశపు అభిషేకపద్మమా } 2
లెబానోను పర్వత సౌ०దర్యమా } 2
పాలు తేనెలు ప్రవహించే -పరిమళవాసనలు విరజిమ్ము
జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియి०చి
ఉల్లాసించి పాట పాడే పావురామా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా ||ఓ..||
జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అంది०చి
సంధ్యారాగము సంది०చి సుమధుర స్వరమును వినిపించు
ఉల్లాసించి పాట పాడే పావురామా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form