హోమ్(స సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను || సిలువపై || కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను || సిలువపై || Siluvapai vreladu sree yesudu narulaki vilapinche najareyudu aa devudu chindhinchina rudhira dharale ee jagathiki vimochinchu jeevadharalu niraparadhi mounabhuni dheenudayenu mathrumurthi vedhanane oohdharchenu apavadhi ahamka manichi vesenu pagavari korakai prabhu prardhinchenu || Siluvapai || kaluvari giri kannillatho karigipoyenu papajagathi punadhule kadhilipoyenu lokamantha chikati aavarinchenu sreyesudu thalavalchi kannumoosenu || Siluvapai ||
కామెంట్ను పోస్ట్ చేయండి