Siluvayandhey lyrics సిలువయందె నీదు ప్రేమ

సిలువయందె నీదు ప్రేమ

పల్లవి:    సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు                    (2X)               

1.        నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై

నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి

.. సిలువయందె..

2.        తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో

హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం

            .. సిలువయందె..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes