Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Revanth
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును
Online Lyrics List
ఏప్రిల్ 28, 2025
24
రాగం -
(చాయ: )
తాళం -
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే
||భూ||
యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె
||భూ||
యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు
||భూ||
అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే
||భూ||
ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు
||భూ||
ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే
||భూ||
ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి
||భూ||
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ
||భూ||
update
|| Update ||
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form