భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు
నీకును,నాకును
మాధిరి - నీకును,నాకును మాధిరి
1. శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను
లేఖనాలు
చూపుచు శక్తి మెండు పొందుచు
గెల్చెను
యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని
2. ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి
తండ్రికి
దాడి చేయు
భాధను సోధనాధికంబును
సూటిగా
ధీటుగా నిల్వగా - సూటిగా ధీటుగా నిల్వగా
3. దూతాళి సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను
పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను
ప్రేమ
సంపూర్ణుడు యేసుడు - ప్రేమ సంపూర్ణుడు యేసుడు