హోమ్(ఎ ఎంత ప్రేమ ముర్తివి యేసయ్య ఎంత కరుణామయుడవు ఎంత ప్రేమ ముర్తివి యేసయ్య ఎంత కరుణామయుడవు నీవయ్య } 2 పాపమనే ఉబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్య బండ మీద నిలిపావు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ || దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్య యేసయ్యా ఆధరించినావు నీవయ్య } 2 || ఎంత ప్రేమ || ఆకలైన వేళలో ఆహారముగా మరి ఆకలి తిర్చావు యేసయ్య నన్ను బ్రతికించవు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ || ఎంత ప్రేమ ముర్తివి యేసయ్య ఎంత కరుణామయుడవు నీవయ్య } 2 పాపమనే ఉబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్య బండ మీద నిలిపావు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ || దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్య యేసయ్యా ఆధరించినావు నీవయ్య } 2 || ఎంత ప్రేమ || ఆకలైన వేళలో ఆహారముగా మరి ఆకలి తిర్చావు యేసయ్య నన్ను బ్రతికించవు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ ||
కామెంట్ను పోస్ట్ చేయండి