Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Paul Emmanuel 🎤
నిన్ను విడచి నేను జీవించగలనా నీకు విరోధముగ జీవింప సాధ్యమా యేసయ్యా
నిన్ను విడచి నేను జీవించగలనా నీకు విరోధముగ జీవింప సాధ్యమా యేసయ్యా
Online Lyrics List
మార్చి 23, 2024
నిన్ను విడచి నేను జీవించగలనా
నీకు విరోధముగ జీవింప సాధ్యమా } 2
యేసయ్యా.. యేసయ్యా.. } 2
నాలాంటి బలహీనులు ఈ లోకంలో ఎవరు
నీలాంటి బలవంతులు ఈ లోకంలో లేరు } 2
నీదు కృపయే నన్ను బలపరచెను } 2
నీదు ప్రేమయే నను చేరదీసెను } 2
|| యేసయ్యా ||
పువ్వులతో చేరిన దారం సువాసనయిచ్చును
నీతో నేను చేరుటవలన సువాసన కలుగును } 2
నీకు సమానులు ఈ లోకంలో ఎవరు } 2
నీకు సాటి ఎవరు లేరయ్యా } 2
|| యేసయ్యా ||
శిరస్సు నుండి శరీరాన్ని వేరుచేయగలమా
నీతో జీవింప ఆశపడు నను వేరుచేయ గలరా } 2
నన్ను మోసే దేవుడు నీవయ్యా } 2
క్షమించి నడిపే దైవం నీవే యేసయ్యా } 2
|| యేసయ్యా ||
|| Evariki ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form