Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Philip Jacob 🎤
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో
Online Lyrics List
మే 03, 2025
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా...... "4"
|| నీ ప్రేమ ఎంతో ||
చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా } 2
యేసయ్యా..."4"
|| నీ ప్రేమ ఎంతో ||
సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా } 2
యేసయ్యా....."4"
|| నీ ప్రేమ ఎంతో ||
మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో } 2
యేసయ్యా...."4"
|| నీ ప్రేమ ఎంతో ||
Nee Prema Entho Entho Madhuram
Yesu Nee Entho Entho Madhuram
Yesayya........ (4)
|| Nee Prema ||
Chellikundunaa Nee Premaa
Kanna Thallikundunaa Nee Premaa
Annakundunaa Nee Premaa
Kanna Thandrikundunaa Nee Premaa (2)
Yesayya........ (4)
|| Nee Prema ||
Siluvakekkenu Nee Premaa
Naaku Nakai raktham karchenu Nee Premaa
Maraninchenu Nee Premaa
Naakai Thirigi Lechenu Nee Premaa (2)
Yesayya........ (4)
|| Nee Prema ||
Mariponidi Nee Premaa
Nannu Maarchukunnadi Nee Premaa
Balamunnadhi Nee Premalo
Goppa Bhaagyamunnadi Nee Premalo (2)
Yesayya........ (4)
|| Nee Prema ||
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form