Song no: 149
HD
- నాతో మాట్లాడు ప్రభువా
- నీవాక్యమే నన్ను బ్రతికించేది
నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2
- నీవాక్యమే స్వస్ధత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది } 2
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2
- నీవాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది } 2
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2
నీవే మాట్లాడుమయ్యా } 2
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2