Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Sarella Samuyelu Subbayya
యెహోవా నా కాపరి లే మేమి గలుగదు
యెహోవా నా కాపరి లే మేమి గలుగదు
Online Lyrics List
నవంబర్ 15, 2019
15
రాగం -
(చాయ: )
తాళం -
యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ బ్రోచి నన్ను మనుపు నాతఁడే||
పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతఁడే||
శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు అతఁడే||
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక నా తోడు ఆయనే||
దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి తృప్తిపరుచు విభుఁడు ఆయనే||
ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ బూయుచుండు సకల వేళలన్||
బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును||
update
|| Update ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form