లేబుళ్లు
అంకితం దేవా📀
1
అంకితం📀
4
అత్యున్నత సింహాసనముపై📀
3
అదిగో ఒక తార📀
2
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆణి ముత్యాలు📀
1
ఆత్మ గీతాలు📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆదర్శనీయుడా📀
1
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆరాధన📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కల్వరి కిరణాలు📀
4
కల్వరి ప్రేమ📀
1
కవులకైనా సాధ్యమా📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చాచిన చేతులతో📀
1
చిన్నారి స్వరాలు 1📀
1
చిన్నారి స్వరాలు 3📀
3
చిన్నారి స్వరాలు 9📀
2
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
3
జీసస్ మై లైఫ్📀
7
జీసస్ మై విక్టరీ📀
2
జీసస్ మై వే📀
1
జుష్టి 1📀
5
జుష్టి 2📀
11
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవరాజ స్తుతి📀
13
దేవా నీ ప్రేమ గానం📀
1
దేవుడే నా ఆశ్రయం📀
2
నన్నెంతగా ప్రేమించితివో📀
4
నమ్మదగినన వాడవయా📀
1
నా ఆశ్రయమా📀
2
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా పావురమా📀
2
నా ప్రాణ దీపం📀
2
నా మంచి యేసయ్య📀
2
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నాకేమి కొదువ📀
9
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిన్నే సేవింతునయ్య📀
2
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నిభంధన ధ్వని 8📀
1
నిభంధన ధ్వని📀6
4
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప చాలునాయ📀
2
నీ కృప📀
4
నీ చరణములే📀
5
నీ నిర్ణయం📀
1
నీ నీడలో 📀
1
నీ నీడలో📀
7
నీ ప్రేమ గీతం📀
1
నీ ప్రేమ నీడలో📀
3
నీ వల్లనే📀
1
నీ వైపు చూస్తు📀
3
నీ సల్లని సూపే📀
8
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
పావుర స్వరము📀
1
పిల్లల పల్లవులు📀
51
ప్రభు గీతారాధన📀
8
మధుర గీతాలు📀
5
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
7
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యుగ యుగములో📀
5
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రబ్బుని స్వరాలు📀
1
రావయ్య యేసయ్య మా ఇంటికి📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
విడువని దేవుడు📀
1
వున్నా వాడను📀
1
వెలుగు బాట📀
7
శాంతి సందేశం📀
1
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సంఘారాధన కీర్తనలు📀
3
సక్కనైన యేసు రాజు📀
4
సజీవ రాగాలు 3📀
1
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సర్వోన్నత📀
1
సాక్ష మిచ్చెదా📀
1
సాటిలేని దేవుడు📀
2
సాత్వికుడ📀
6
సిలువ దీక్ష📀
3
సిలువ విజయ స్వరాలు📀
2
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తుతి ధ్వనులు📀
1
స్తోత్రంజలి📀
5
స్నేహ బంధం📀
1
హృదయం స్పందించిన📀
1
హెబ్రోను గీతాలు 📀
2
Home
About
Contact
హోమ్
Sreekaanth🎤
ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు
ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు
Online Lyrics List
మార్చి 24, 2025
457
ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)
|| ప్రభు యేసు ||
ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)
|| ప్రభు యేసు ||
లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)
|| ప్రభు యేసు ||
ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2)
|| ప్రభు యేసు ||
ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2)
|| ప్రభు యేసు ||
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2)
|| ప్రభు యేసు ||
కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2)
|| ప్రభు యేసు ||
లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము (2)
|| ప్రభు యేసు ||
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం
|| ప్రభు యేసు ||
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు
|| ప్రభు యేసు ||
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతి
|| ప్రభు యేసు ||
పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు
|| ప్రభు యేసు ||
Prabhu Yesu Naa Rakshakaa
Nosagu Kannulu Naaku
Nirathamu Ne Ninnu Jooda (2)
Alphayu Neeve Omegayu Neeve (2)
|| Prabhu Yesu ||
Priyudaina Yohaanu Pathmaasulo
Priyamaina Yesu Nee Swaroopamu (2)
Priyamaara Joochi Bahu Dhanyudayye
Priya Prabhu Ninnu Joodanimmu (2)
|| Prabhu Yesu ||
Lekkaleni Maarlu Padipothini
Dikkulenivaada Nenaithini (2)
Chakkajesi Naa Nethraalu Derachi
Grakkuna Ninnu Joodanimmu (2)
|| Prabhu Yesu ||
Erigi Yerigi Ne Chedipothini
Yesu Nee Gaayamu Repithini (2)
Mosapothi Nenu Drushti Dolagithi
Daasuda Nannu Joodanimmu (2)
|| Prabhu Yesu ||
Endaresuni Vaipu Choochedaro
Pondedaru Velgu Mukhamuna (2)
Sandiyambu Leka Santhoshinchuchu
Munduku Parugeththedaru (2)
|| Prabhu Yesu ||
Vishwaasakarthaa O Yesu Prabhuu
Konasaaginchuvaadaa Yesu Prabhuu (2)
Vinayamutho Nenu Nee Vaipu Joochuchu
Visugaka Parugeththa Nerpu (2)
|| Prabhu Yesu ||
Kantiki Kanabadani Venniyo
Cheviki Vinabadani Venniyo (2)
Hrudaya Gocharamu Kaani Venniyo
Sidhdhaparachithiva Naakai (2)
|| Prabhu Yesu ||
Loka Bhogaalapai Naa Nethraalu
Sokakundunatlu Krupa Joopumu (2)
Nee Mahima Divya Swaroopamunu
Nindaara Nanu Joodanimmu (2)
|| Prabhu Yesu ||
ప్రభు యేసు నా రక్షకానొసగు
ప్రభు యేసు నా రక్షకానొసగు
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుథించు కొనియాడు
మార్చి 26, 2018
Tags
Contact form