కృపచేత రక్షించబడ్డాను నీ కృప మాత్రమే నాకు చాలయ్యా
తెలుగు English Video కృపచేత రక్షించబడ్డాను నీ కృప మాత్రమే నాకు చాలయ్యా కృప మాత్రమే బ్రతికించినది-నీ కృప మాత్రమే నడిపించినది కృపా కృపా యేసునీ కృపా 1)నా భక్తికాదు నా నీతి కాదు - నీ మంచితనమే చేసెను మేలు } 2 ఏనాడూ మన్నైపోయె ఈ జీవితమును ఈనాడు నీ సాక్షిగా నిలబెట్టెను } 2 కృపా కృపాయేసునీ కృపా || కృపచేత || 2)నా బలము కాదు నా తెలివి కాదు-నీ ఆత్మ బలమే నడిపేది నన్ను } 2 ఏ పనికి ఉపయోగములేని ఈ జీవితమును నీ తోటలోపనివానిగా నిలబెట్టెను } 2 కృపా కృపా యేసునీ కృపా || కృపచేత || eng || కృపచేత || నా ప్రాణమా…
Social Plugin