హోమ్అ అయ్యా నా కోసం కల్వరిలో అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా (2) నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా (2) ||అయ్యా|| పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా|| అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా|| ayyaa naa kosam kalvarilo kanneerunu kaarchithivaa (2) nashinchipovu ee paapi korakai siluvanu mosithivaa ayyaa vandanamayyaa yesu vandanamayyaa (2) ||ayyaa|| padipoyi unna velalo naa cheyi patti leputaku golgotha kondapai padipoyinaa yesu naa koraku thirigi lechithivi (2) ||ayyaa vandanamayyaa|| anaatha nenu kaadani siluvapai naaku chepputaku ontarigaa unna mariyanu yesu yohaanuku appaginchithivi (2) ||ayyaa vandanamayyaa||
కామెంట్‌ను పోస్ట్ చేయండి