హోమ్అ అప్పగింపబడిన రాత్రి అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2) చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) || అప్పగింపబడిన || రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2) పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను (2) || అప్పగింపబడిన || ద్రాక్షా రస గిన్నెను చాపి వీక్షించుడిదియే నా రక్తం (2) రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను (2) || అప్పగింపబడిన || రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి (2) నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) || అప్పగింపబడిన || ఇదిగో వచ్చె తుది ఘడియ హృదయ బాధ హెచ్చెను (2) పదిలపరచు-నట్లు తండ్రిన్ మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) || అప్పగింపబడిన || Appagimpabadina Raathri Cheppa Saage Shishyulatho (2) Chepparaani Dukhamutho Thappadu Naakee Maranamanenu (2) || Appagimpa || Rotte Virachi Praardhinchi Nittoorpu Vidachi Idi Naa Deham (2) Pattudalatho Nenochchu Varaku Ittulane Bhujinchudanenu (2) || Appagimpa || Draakshaa Rasa Ginnenu Chaapi Veekshinchudidiye Naa Raktham (2) Rakshanaardham Deeni Thraagi Moksha Raajyam Cherudanenu (2) || Appagimpa || Raathi Vetha Dooraana Chethuletthi Prabhu Mokarinchi (2) Naa Thandri Nee Chitthamaithe Ee Paathran Theesi Veyumanenu (2) || Appagimpa || Idigo Vachche Thudi Ghadiyalu Hrudaya Baadha Hechchenu (2) Padilaparachu-natlu Thandrin Madilo Vadalaka Praardhinchudanenu (2) || Appagimpa ||
కామెంట్ను పోస్ట్ చేయండి