హోమ్(స సమానులెవరు ప్రభో 94 యేసుకు సమానులెవరు? రాగం - శంకరాభరణము తాళం - ఆది సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను|| సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను|| పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను|| దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను|| ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను|| ✍ చెట్టి భానుమూర్తి Samaanu levaru prabhoa – nii- samaanu levaru prabhoa = samastha maanava sraaanu bhavamun –sahinchi vahinchi –praema gala nii || Samaanu || Samaana thathvamu –sahoa dharathvamu =saman jasamu gaanu – maaku thelupa nii || Samaanu || Paraardhamai bhava – sariira mosagina = paroapa kaaraa – naraavathaaraa || Samaanu || Dhayaa hrudhaya yii –dhuraathmulellarin = nayaana bhayaana -dhayaana bhroava nii || Samaanu || Oa paavanaathmudaa –oa punya siiluda = paapaa thmula broava –paramaathma suthanii || Samaanu || ✍ Chetty Bhanumurthi సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో akk 94