సింహ పిల్లలు పస్తు పడినన్ – దేవుని వెదకిన కొదువ లేదు – 2
కొదువ లేదు కొదువ లేదు – దేవుని వెదకిన కొదువ లేదు
- పచ్చిక వున్న స్థలములందు నన్ను మేపు ప్రభూ – 2
నీటి యుద్ధ నడిపించుచూ దాహము తీర్చు ప్రభూ – 2
- శత్రువుల యెదుట విందు సిద్ధము చేయు ప్రభూ – 2
నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభూ – 2
- ప్రాణముకు సేదతీర్చి ఆత్మతో నింపు ప్రభూ – 2
నే బ్రతుకు దినములెల్ల కృప నన్ను వెంబడించున్ – 2
కొదువ లేదు కొదువ లేదు – దేవుని వెదకిన కొదువ లేదు
నీటి యుద్ధ నడిపించుచూ దాహము తీర్చు ప్రభూ – 2
నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభూ – 2
నే బ్రతుకు దినములెల్ల కృప నన్ను వెంబడించున్ – 2
కామెంట్‌ను పోస్ట్ చేయండి