Bethlehemulo sandhadi pashula pakalo బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి

బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని ||బేత్లెహేములో||
చరనం 1
ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి (2) ||బేత్లెహేములో||
చరనం 2
దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2) ||బేత్లెహేములో||
చరనం 3
దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2) ||బేత్లెహేములో||

Copyright © Lyrics List. Designed by OddThemes