Song no: 241
- తండ్రీ నీ ప్రేమను నా మదిలో తలచిన
- గురిలేక నేను తిరుగాడుచుండ - పరలోకదారి చూపించితివి
చెడిపోయున చేర్చుకుంటివి - కలుషమే కడిగిన కరుణరూపమా
- ఏ తోడులేక ఏకాకి కాగా - నీ నీడలో నన్ను ఓదార్చితివి
పడిపోయున నిలుపుకుంటివి - శరణమై నిలిచిన పరమదైవమా
నా హృదయం స్తోత్రగీతం పాడెను
ఏమివ్వగలను నీప్రేమకు ఆ సిల్వప్రేమకు