Somg no: 400
- కనిపెట్టుచున్నానయా – నను ముట్టుకో యేసయ్యా
- అపరిమితమగు శక్తి కలిగున్నావు
భయపెట్టినవాటిని లోపరచెదవు
- అంతుపట్టని తపన కలిగున్నావు
శ్రమపొందినవేళలో గెలిపించావు
- అసాధారణ క్షమను కలిగున్నావు
పడిపోయినచోటునే నిలబెట్టావు
అ.ప : సరిచేయగలవు ఏదైనను – స్థితి మార్చగలవు పాడైనను