క్రీస్తు సిల్వ నాకు గొప్ప

623

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    క్రీస్తు సిల్వ నాకు గొప్ప యౌను, నేనుతింపుదు సచ్చరిత్రు కాంతి యొప్ప గాని జుట్టి యుండునునాకు నే విచారమైన భీతి యైన కల్గినన్ సిల్వ రూప మెందునైన సంతసింప జేయునన్మోక్ష సూర్య దైన కాంతి నాదు త్రోవ బుట్టుగా సిల్వనుండి కల్గు శాంతి దాని నింపు చేయుగాలాభ, లోభ, మోగు, బాగు శుద్ధి యౌను సిల్వచే సంతసంబు శాంతి జాగు లేక కల్గునప్పుడే, ఆమేన్.

Post a Comment

కొత్తది పాతది