Song no:
- క్రీస్తు జన్మించే లొకాన అందరికీ
- ఆకాశాన ధూతల స్వరమును విని
పశువుల శాలలో శిశువును కనుగొని } 2
విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు } 2
నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||
- తూర్పు దిక్కున చుక్కను కనుగొని
ఓర్పున దేవుని ఉపదేశము విని } 2
వెలుగు దారి పయనించిరి జ్ఞానులు ఆనాడు } 2
మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||
క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికి? } 2
క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది } 2
ఏది ఏది బదులేది