Athi sresthuda adhvithiyuda ninnevaritho polcchi chuthunu అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును


Song no:

అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును
నా కోసమే ఆసిలువలో - ఎన్నెన్నిబాధలుఅనుభవించినావు
మరణంబునొందు నంతగా - నీ ప్రేమ చూపినావుగా
ఇహలోకపు మమతలన్నియు-నీ ప్రేమముందు బహుస్వల్పమే
ఇలలోని సంపదాలన్నియు - నీ ఎదుట చూడఅల్పమే
ఇల నన్నుకన్నతల్లి కన్ననూ - విలువైన ప్రేమచూపించితివే

వెలలేని మంచిమిత్రుడా - బలమైన నాదేవుడా
Blogger ఆధారితం.