Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Yoddhu Daniel
అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై
అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై
Online Lyrics List
ఏప్రిల్ 12, 2019
197
సంవత్సరాంత్య ధ్యానము
రాగం - బిలహరి
(చాయ :
కొనియాడ దరమె నిన్ను
)
తాళం - ఆట
అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన
||దయ్యో||
నిరతము దూతానీక మూడిగము నెరపుచుండ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యముల దేలు నిను బరమునుండి క్రిందికి దిగలాగిన
||దయ్యో||
కోరి నిన్ను గడుపార గనియు గను లార చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ
||నయ్యో||
మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా
||రయ్యో||
కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ
||మయ్యో||
ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైని బెట్టి నీ కండ్ల కొక్క గంత గడ గండు పెట్ట గారణము నిజముగా
||నయ్యో||
ఈపు ప్రాణమును నీవిగ నొసగ నీటెతోడ బ్రక్కను బొడుచుట హా భావమందు దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ
||మయ్యో||
Ayyoa Naadhagu Ghoara Paapamu Gadhaa – Bhaaramai Nee Pai Norige = Neyyamu Veedi Messayyaa Nin Siluva - Koyyapaini Goratha Lappaginchina Ayyoa
Nirathamu Dhuuthaaneeka Muudigamu– Nerapu Chunda Thandri Prajna Nundiyu= Niru Pamaana Sowkhyamula Thelu Ninu – Paramu Nundi Krindhiki Dhigi Laagina Ayyoa
Koari Ninnu Kadu Paara Ganiyu Kanu – Laara Chuuchu Kona Nera Natti Ala = Meri Garbhamuna Dhuuya Badina Kadu – Ghoara Maina Khadgambu Nijamuga Ayyoa
Moyya Raani Penu Koyya Nondu Nee Muupunaina Bhaaramuga Moapi =Rayyayyoa Eintha Baadha Salpinadhiyuu Dhayya Vaasulentha Vaasu Lentha Maathramunu Gaaru Ayyoa
Koalalache Eannenno Petlu Penu – Koala Gaaka Eannenno Thitlu Krupa = Maali Needhu Vadhanammu Pai Numiya - Nela Eintha Koapambu Raadhu Nijamu Ayyoa
Mundla Thoada Makuta Mokka Talli Kadu – Muurkhatha Nee Thala Paini Petti Nee = Kandla Kokka Gantha Gada - Gandu Petta Kaaranamu Nijamugaa Ayyoa
Eeevu Praanamunu Neeviga Nosaga - Eeete Thoada Prakkanu Podachuta Haa = Bhaava Mandhu Thalapoasi Chuuda Nala – Bantu Gaadhu Ballembu Gaadhu Nijam Ayyoa Yedhu Daniel
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form